Monty Rana (@montyyrana) / Twitter Apna Vichar
Monty Rana (@montyyrana) / Twitter
RT @ADITYA_BETHI: Women officers on naval warships! This is indeed a powerful step on the way to building a ‘New India’ under the PM Shri @…
RT @Shubham53763146: To make the Armed Forces more dynamic and youthful, the Agni Path Scheme has been formulated under the leadership of P…
RT @AshwinButta: స్మార్ట్ సిటీస్: భారతీయ నగరాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, కొరత లేకుండా మంచినీటి సరఫరా, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫ…
బడి మానేసి మళ్ళీ చదవాలనుకునే వారికి ఏడాదికి రూ. 2 వేల సాయం చేస్తున్న మోదీ ప్రభుత్వం. అలాగే 16-19 సంవత్సరాల మధ్య వయస్సు వుండి దూర విద్య ద్వారా పది, ఇంటర్ చదవాలనే వారికి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఏడాదికి రూ.2 వేల ప్రోత్సహం. #HPYouthWithModi @BJYMinTS #NarendraModi
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా 3లక్షల ఆదాయం లోపు కలిగిన ఎస్సీలకు మేజర్ ఆపరేషన్లకు ఆర్థికసాయం చేస్తున్న మోదీ ప్రభుత్వం. #HPYouthWithModi @BJYMinTS
ప్రధానమంత్రి పోషణ్ పథకం ద్వారా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 11.8 కోట్ల విద్యార్థులకు ఒక పూట భోజనం అందించనున్న ప్రభుత్వం.ఈ పథకం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లోని ప్రీ ప్రైమరీ, బలవాటికల్లోని విద్యార్థులకు కూడా వర్తించనుంది #HPYouthWithModi @narendramodi @Tejasvi_Surya @BJYM4Andhra